ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో ప్రారంభించిన మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో ప్రారంభించిన మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు  తెలంగాణ కెరటం కామారెడ్డి, నవంబర్ 24,  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో లోయపల్లి నర్సింగ్ రావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం...