హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి కార్యాలయం హనుమకొండ తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 25 హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ట్రాన్సిట్ బూత్‌లను సందర్శించి, అక్కడ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రామ్ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడవ రోజు మొత్తం 416...