సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి సిపిఐ
సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి సిపిఐ తెలంగాణ కెరటం కోటగిరి 25 నవంబర్ కోటగిరి మండల కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఓట్ల చోరీకి సహకరిస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మోడీజీ అధికారులకు వచ్చిన ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని దాని మూలంగా దేశంలో రోజు రోజుకూ నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. మరొపక్క ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు,...