గూడెం కార్తీక పౌర్ణమి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు....

గూడెం కార్తీక పౌర్ణమి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.... భక్తుల భద్రతకు ప్రాధాన్యత.. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.......తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు...... *మంచిర్యాల:* దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జాతర బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గూడెం ఆలయ ప్రాంగణంతో పాటు రాయపట్నం గోదావరి ఘాట్ వద్ద భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. జాతరకు...