పాపం సంచయమే అంతులేని దుఃఖానికి కారణం లేదా పుణ్య కర్మలకు నిజమైన సుఖం కల్గుతుంది

పాపం సంచయమే అంతులేని దుఃఖానికి కారణంలేదా  పుణ్య కర్మలకు నిజమైన సుఖం కల్గుతుంది  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24 : మన జీవితాలకు మనమే కర్తలం. పాపం సంచయమే అంతులేని దుఃఖానికి కారణం. ఐతే ఓ మానవుడిగా పుణ్య కర్మలే చేయాలి. పుణ్య సంచయమే సుఖానికి నిజమైన కరణాలు. పాపాలకు విరుగుడు ప్రాయశ్చిత్త యజ్ఞాలు, ప్రార్థనలు, గంగాస్నానాలు కావు. చేసిన కుకర్మాలకు ప్రశ్యతాపం చెంది, మళ్ళీ అలాంటివి చేయొద్దని నిర్ణయం తీసుకోవాలి. పాపల నుంచి జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండాలి. అప్పుడే కానీ మానవుడికి మనసు శాంతి కల్గుతుంది. ధైర్యంగా ఉండగల్గుతాడు. సజ్జన్నులుగా పరిశుద్ధులైన వారిగా సమాజంలో గుర్తింపు పొందుతారని భగవాన్...