కమ్మర్ పల్లి లో రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ

కమ్మర్ పల్లి లో  రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాలనుఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు కమ్మర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, బహుజనవాదులు, రాజ్యాంగ అభిమానులు పెద్ద...