ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* *పథకానికి విశేష స్పందన* *ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్న* *ప్రభుత్వం: *సర్పంచ్ ఎర్రం లింగం*

*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా* *పథకానికి విశేష స్పందన**ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తున్న* *ప్రభుత్వం: *సర్పంచ్ ఎర్రం లింగం* *నిజామాబాద్ జిల్లా* *తెలంగాణ కెరటం* *నందిపేట్ మండల* గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో చేరేందుకు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో ముందుకు వస్తున్నారు.గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నమోదు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం పాల్గొని ప్రజలకు పథకం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రతి కుటుంబానికి జీవిత బీమా...