సిద్దుల గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

సిద్దుల గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్   10 లక్షల సిద్దులతో సిద్దుల గుట్టకు సిసి రోడ్డు పనులు పూర్తి  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపిన భక్తులు  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (తెలంగాణ కెరటం)ప్రతినిధి నవంబర్ 24 తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధుల గుట్ట సిద్దేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన 36వ వార్షికోత్సవ జాతరలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారుగత కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధుల గుట్ట ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం...