హైదరాబాద్‌కు నీళ్లు సరఫరా ఆపాలి.. ముందు సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి!*
*హైదరాబాద్‌కు నీళ్లు సరఫరా ఆపాలి.. ముందు సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి!* తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 24, నవంబర్ *లేదంటే ప్రజలతో కలిసి వాటర్ వార్‌కు కార్యాచరణ.. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరిక* *సింగూర్‌లో నీళ్లున్నా సంగారెడ్డి ప్రజలకు తాగునీటి కష్టాలా? బీర్ కంపెనీలకు నీటి సరఫరాపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహం తీర్చడంలో ఎందుకు లేదు?* *కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సింగూర్, మంజీరా జలాశయాలకు ఈ దుస్థితి.. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజలను కరువు కోరల్లోకి నెట్టారు* . సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,...