టి వై జె ఎఫ్,జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జిగా ప్రవీణ్ కుమార్ నియామకం..
టి వై జె ఎఫ్,జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జిగా ప్రవీణ్ కుమార్ నియామకం..తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 24, నవంబర్ టి వై జె ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ సూచన మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ చేతుల మీదగా టి వై జె ఎఫ్ జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జిగా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ఐడి కార్డు అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ టి వై జె ఎఫ్ అభివృద్ధి కోసం తన నియోజకవర్గంలో కృషి చేయాలని అన్నారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర...