నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు..
నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు.. తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : పెగడ పెల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రత కార్యక్రమంలో నంచర్ల గ్రామంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలి జనార్దన్ రెడ్డి, బిజెపి పెగడపల్లి, మల్యాల మండల అధ్యక్షులు...