పాలెం ధర్మోరా పెద్దవాగు రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు

పాలెం ధర్మోరా పెద్దవాగు రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు  ప్రమాదాలు జరగకముందే రక్షణ గోడ నిర్మించాలంటున్న ప్రజలు   తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24 : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామం నుంచి ధర్మోరా వైపు వెళ్లే పెద్దవాగు చెక్ డ్యామ్ పై నిర్మించిన రోడ్డు మూల మలుపు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలంటూ గతంలో పలుమార్లు పత్రికల్లోవార్తలుప్రచురితమైనప్పటికీసంబంధితఅధికారులుఇప్పటివరకుస్పందించకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్గం మీదుగా నిత్యం ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలతో పాటు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ గోడ లేకపోవడం వల్ల ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగే...