యాదాద్రి భువనగిరి జిల్లా: ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షుడిగా కందుల శివ మాదిగ నియామకం – నూతన జిల్లా కమిటీ ప్రకటన
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎం.ఎస్.ఎఫ్ అధ్యక్షుడిగా కందుల శివ మాదిగ నియామకం – నూతన జిల్లా కమిటీ ప్రకటన యాదాద్రి భువనగిరి జిల్లా: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎం.ఎస్.ఎఫ్ ) యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి కమిటీ ఎన్నికల సదస్సు నేడు ఎ.ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కందుల శివ మాదిగ ను ఎం.ఎస్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.ఆర్.పి.ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కోళ్ల శివ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎం.ఎస్.ఎఫ్ ) ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి సందే కార్తీక్ మాదిగ బిర్రు...