జీవితంలో ఏది శాశ్వతము కాదు*

*జీవితంలో ఏది శాశ్వతము కాదు* *తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్*  *కోర్టులో న్యాయమూర్తి కన్నా న్యాయవాది పాత్ర గొప్పది* *----గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ సేన్  రెడ్డి*   *న్యాయవాదులు సోషల్ ఇంజనీర్స్*  *ఆకాశమే హద్దుగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేయాలి* *-----గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుద్దాల చలపతిరావు* తూప్రాన్, నవంబర్, 24. తెలంగాణ కెరటం ప్రతినిధి:  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును  గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి, చలపతిరావు చేతుల మీదుగా మంగళవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...