గిరి ప్రదక్షణ పేరుతో తాజామాజీ ప్రజా ప్రతినిధి స్వార్ధ రాజకీయాలు మానుకోవాలి: నందగిరి సతీష్.

గిరి ప్రదక్షణ పేరుతో తాజామాజీ ప్రజా ప్రతినిధి స్వార్ధ రాజకీయాలు మానుకోవాలి: నందగిరి సతీష్. రిపోర్టర్ సతీష్ ( తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కార్తీక పౌర్ణమి సందర్భంగా జగద్గిరిగుట్ట శ్రీవారి మెట్లు ఎక్కి కొండమీదికి చేరుకొని ప్రాంతం అభివృద్ధి చెందాలని, దేవాలయం అభివృద్ధి చెందాలని నందగిరి సతీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసారు..ఈ సందర్బంగా సతీష్ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్ కొండమీద గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి గిరిప్రదక్షిణ అనే కొత్త నాటకానికి తెర లేపడాన్ని ఖండిస్తున్నామని, పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు దేవాలయానికి మంచి చేసింది ఏది లేదని, భక్తుల సౌకర్యార్థం కనీసం...