కల్వకుంట్ల కవితపై సీతక్క కామెంట్స్

వెనక్కి తీసుకుంటున్నాని తెలిపిన మంత్రి సీతక్క కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో పొరపాటు జరిగింది.. చింతిస్తున్నా..-కవితను ఉద్దేశించి ఆ పదం అనలేదు.. మాటల్లో దొర్లిందివెంటనే వెనక్కి తీసుకున్నా.. బిఆర్ఎస్ వైరల్ చేయడం దుర్మార్గం కేటిఆర్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన అక్కసుతోనే దుష్ప్రచారంములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24:క‌ల్వ‌కుంట్ల క‌విత ఒక మీడియాతో మాట్లాడిన మాట‌ల‌ను తాను ఊటంకిస్తున్న సంద‌ర్బంలో దొర్లిన పొర‌ పాటుకు చింతిస్తున్న‌ట్లు మంత్రి సీత‌క్క ప్ర‌క‌టించారు.సోమవారం ములుగులో చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఫైలేరియా, డయాలసిస్,ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని తాను ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు.అనంతరం అదే అంశాలపై మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో కల్వకుంట్ల...