ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్ కల్పించవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదు!

కోర్టు తీర్పు పేరుతో ముదిరాజుల జీవితాలతో రాజకీయ ఆటలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చిన్నకోడూర్, నవంబర్ 25: తెలంగాణ కెరటం ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్ కల్పించవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, కేవలం రిజర్వేషన్ శాతాల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైనే జీవో 15 విషయంలో తీర్పు వెలువడిందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. కోర్టు తీర్పుల పేరుతో ముదిరాజుల బీసీ-ఏ రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజుల భవిష్యత్తుతో ఆటలాడటం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్...