19 వార్డులో రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి

బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ తెలంగాణ కెరటం, నవంబర్ 25,మంచిర్యాల జిల్లా19 వ వార్డు లో పర్యటించిన రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామికి వినతిపత్రం అందజేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పాత బస్టాండ్ సమీపము లోని మున్సిపల్ కార్యాలయం వెనుకగల విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో సుమారు 2000 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి ఆ కాలనీలో మీదుగానే ముస్లిం సోదరులు పండగల సందర్భంగా ఈద్గా కి వెళ్తారు కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వలన పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ...