కార్మిక చట్టాల పేరుతో కార్మికుల హక్కులను కాలరాయొద్దు

నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టంభవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి గిన్నారపు మహేందర్తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం (బీఎన్‌ఆర్‌కేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రమశక్తి అవార్డు గ్రహీత గిన్నారపు మహేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్శించారు. ఈ నాలుగు కోడ్ల ద్వారా కార్మికుల సంక్షేమం, హక్కులు, సంఘాల స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.నాలుగు లేబర్ కోడ్లు ఇవే:1. వేతనాల కోడ్2. పారిశ్రామిక సంబంధాల కోడ్3. సామాజిక భద్రత...