గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు కనీస గౌరవ వేతనం కల్పించాలి!

మొమిన్ కలాస్ గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్ మేడిపల్లి సాయి రెడ్డి డిమాండ్ ప్రజాసేవ చేస్తున్న వార్డు సభ్యులకు గుర్తింపు ఏదీ? తెలంగాణ కెరటం గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న గ్రామ వార్డు మెంబర్లకు ప్రభుత్వం కనీస గౌరవ వేతనం అందించాలని మోమిన్ కలాన్ గ్రామ ఎనిమిదో వార్డు సభ్యుడు మేడిపల్లి సాయి రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది వార్డు మెంబర్లేనని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రతి సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో...