పదవీ విరమణ కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

ఉద్యోగులకు అదే రోజు అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించాలి టిజి యుఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : పదవీ విరమణ కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, ఉద్యోగులకు అదే రోజు అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించాలని టిజి యుఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు అన్నారు. కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రాజేంద్ర పదవీ విరమణ సందర్భంగా బుధవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టి.జి.యు.ఎస్. జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు పాల్గొని, రాజేంద్ర అందించిన విద్యాసేవలను కొనియాడారు.ఈ సందర్భంగా...