ధర్మసాగర్ మాజీ ఎంపిటిసి రావుల రజిత ప్రథమ వర్థంతి

హాజరైన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపిటిసి రావుల రజిత గారి ప్రథమ సంవత్సరీకానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రావుల రజిత చిత్ర పటానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజాసేవలో ఎంపీటీసీగా ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక సర్పంచ్ ఏలీయా, మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు...