బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో దళితున్ని చితకబాదిన ఎస్ఐ శ్రీశైలం ను వెంటనే సస్పెండ్ చేయాలి

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుర్పంగ శివలింగంతెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత వార్డు సభ్యుడు జాలిగం కనకరాజును ఆ కారణంగా అక్రమంగా నిర్బంధించి చితకబాదిన ఎస్సై శ్రీశైలం ను వెంటనే సస్పెండ్ చేసి జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుర్పంగ శివలింగం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి...