కొత్త యూనిఫామ్ తో గురుకుల విద్యార్థులు

నూతన యూనిఫామ్ తో సోషల్ వెల్ఫేర్ - అట్రాక్షన్ గా యూనిఫామ్  - ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు కొత్తగా పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యూనిఫాంలో ఎంతో అట్రాక్షన్ గా విద్యార్థులు నిలిచాయి. యూనిఫామ్ తో పాటు టై, బెల్టు, ఐడి కార్డులు కూడా విద్యార్థులకు ఇచ్చారు. ఈ యూనిఫామ్ లు విద్యార్థులు వేసుకుంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బాల డబ్బాల మాదిరిగా యూనిఫామ్ ఉండేది. ప్రస్తుతం...