మంత్రి అడ్డూరి వ్యాఖ్యలపై చర్చకు సిద్ధం..

సవాల్ విసిరిన బిజెపి నాయకులుఓటర్ల శుద్దీకరణ అనేది నిరంతర ప్రక్రియబిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రాజకీయ స్వార్థంతో రాజ్యాంగ సవరణలు, ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసి నేడు రాజ్యాంగ రక్షణ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు నీతులు చెప్తే ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. బుధవారం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్మణ్ కుమార్ ఓటర్ల...