అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

సంగారెడ్డి గంజ్ మైదాన్ లో జరిగిన వివాహ వేదిక కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు వేలాదిగా తరలివచ్చిన జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్‌ల వివాహ మహోత్సవం బుధవారం సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని గంజ్ మైదాన్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, జగ్గారెడ్డి, నిర్మల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వివాహ...