సర్పన్‌పల్లిలో దళితులు, మహిళలపై దాడి చేసిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలి!

సర్పన్‌పల్లిలో దళితులు, మహిళలపై దాడి చేసిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలి! 40 రోజులు గడుస్తున్నా నిందితుల అరెస్టులో జాప్యం ఎందుకు? బాధితులకు న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాల ధర్నా! వికారాబాద్, నవంబర్ 25: వి వెంకటేష్ చారి తెలంగాణ కెరటం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్‌పల్లి గ్రామంలో దళితులు, మహిళలు, రైతులపై దాడులకు పాల్పడిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు...