సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన నిధులతో చర్చి రోడ్డు సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన “బిల్లా యాదగిరి”సర్పంచ్ వేలేరు మేజర్ గ్రామపంచాయతీ, ఈ సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఏ ఎం సి సభ్యులు, సంపత్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేలేరు మండల కేంద్రంలో బైరి రవి ఇంటి నుండి చర్చి హస్టల్ వరకు దాదాపు 350 మీటర్ల సిసి రోడ్డు సరిగా...