లంబాడీ జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం.

లంబాడీ జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం నల్లమల ప్రజల ఎదురుచూపు. మద్దిమడుగులో రూ.38 కోట్లతో విగ్రహం, భారీ మండపం నిర్మాణానికి భూమిపూజ. అచ్చంపేట సభా వేదికగా రూ.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25): లంబాడ గిరిజన జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా సంత సేవా లాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు తో నేడు గురువారం సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం నల్లమల ప్రజలు ఎదురుచూస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు...