సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..... మందమర్రి ఏరియాలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు.

సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..... మందమర్రి ఏరియాలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు....... తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు...మంచిర్యాల...మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు ఉదయం ఉద్యోగులు మరియు సిబ్బంది కోసం ప్రత్యేక ‘సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం’ జిఎం హెచ్.ఆర్డి (కార్పొరేట్) ఆదేశానుసారంగా,    మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ  మరియు మందమర్రి ఏరియా జి వి టి సి  ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఏజీఎం (ఫైనాన్స్ & అకౌంట్స్) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్  ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఐటీ  డి.వై. మేనేజర్  కె.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్...