ఎల్లమ్మ గుడి తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోవాలి. శివచంద్ర.
ఎల్లమ్మ గుడి తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోవాలి. శివచంద్ర. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం హెలి ప్యాడ్ ఏర్పాట్ల పేరుతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో లింగాల్ రోడ్డు మార్గంలో ఉన్న ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్న మైదానంలో హెలి ప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రహదారి వెంట ఉన్న పేదలు వేసుకున్న డబ్బాలను అందులో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఉన్నఫలంగా తొలగించి వేశారు. అందులో భాగంగా రహదారి పక్కనే ఉన్న ఎల్లమ్మ గుడి ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన జిల్లా అధ్యక్షుడు శివచంద్ర ఆరోపించారు. ఆలయాన్ని...