అనారోగ్యం తో భాద పడుతూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్ధిక సహాయం అందించిన మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్

అనారోగ్యం తో భాద పడుతూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్ధిక సహాయం అందించిన మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్  తెలంగాణ కెరటం మెట్ పల్లి పట్టణ ప్రతినిధి నవంబర్ 25. మెట్ పల్లి పట్టణం ఇందిరానగర్ కి చెందిన పొట్ట రవి అనే భవన నిర్మాణ కార్మికుడు గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతూ సోమవారం రోజున మరణించాడు. నిరుపేద కుటుంబం కావడం తో అతనికి మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు గద్దల బాలరాజు 15,000/- రూపాయల ఆర్ధిక సహాయం అందజేసి కుటుంబానికి తమ వంతు అండగా నిలిచారు. సెంట్రింగ్ యూనియన్ లో కార్మికులు ఎవరు మరణించిన...