ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా........ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద.........తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు......మంచిర్యాల.....చెన్నూర్ నియోజకవర్గం జైపూర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి గ్రామపంచాయతీలో జీవిత భీమా నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల పరిషత్...