రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత విమర్శలు

రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత విమర్శలువనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 25 రైతుల పాలిట కెసిఆర్ కల్పతరువులగ అడగకుండానే రైతు బంధు, రైతు రుణ మాపి,రైతు బీమా అందించి ఆదుకుంటే నేడు రేవంత్ రెడ్డి రైతుల పాలిట కలుపు మొక్కలగా తయారై ఆగం ఆగం చేస్తున్నాడని బిఆర్ఎస్ వనపర్తి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మండిపడ్డారు.మంగళవారం వనపర్తిలొని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహిచ్చారు. రైతు బంధు 3 సార్లు ఎగొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు.