వనపర్తిలో అభివృద్ధి పాలన పోస్టర్ల విడుదల

వనపర్తిలో అభివృద్ధి పాలన పోస్టర్ల విడుదలవనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 25వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు యాదవ్ ఆధ్వర్యంలో 1000 రొజుల అభివృద్ధి పాలన పోస్టర్ తో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రచార పత్రాలను విడుదల చేసి కౌన్సిలర్లు, నాయకుల అందజేశారు. ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కే. శివసేనారెడ్డి ఆదేశాలతో వనపర్తి మున్సిపాలిటిలోని 33వ వార్డులో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.