నూతన ఆఫీస్ డిప్యూటీ తహసిల్దార్ గాఅజ్మీరా లక్ష్మణ్ నాయక్

నూతన ఆఫీస్ డిప్యూటీ తహసిల్దార్ గాఅజ్మీరా లక్ష్మణ్ నాయక్  సింగరేణి మండల ఆఫీస్ లో నూతనంగా డిప్యూటీ తహసిల్దార్ గా  బాధ్యతలు స్వీకరించిన అజ్మీరా లక్ష్మణ్ నాయక్(పేరుపల్లి వాసి ) గారిని మర్యాదపూర్వకంగా  కలిసి శాలువాతో సత్కరిస్తున్న టీజీట్టఫ్సిం గరేణి మండల అధ్యక్షులు & రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్  అజ్మీరా వీరు నాయక్ రాష్ట్ర నాయకులు  భూక్యా రాంకోటి రాథోడ్, రాంజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.