బెల్లంపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

బెల్లంపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా బ్యూరో చీఫ్ రాం వేణు....మంచిర్యాల.. బెల్లంపల్లి బస్తిలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే విశ్వాసనీయ సమాచారం మేరకు నార్కోటిమ్ మరియు టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నెతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ దీకొండ రమేష్ మరియు పోలీసులు బుధవారం పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 8,930 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా పేకాట ఆడిన, షెల్టర్ ఇచ్చిన చట్టనికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు...