సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ సంఘం ఆఫీసులో జైపాల్ నాయక్ బొమ్మరెడ్డి గూడెం సర్పంచ్ , చేతులమీదుగా

 సంగారెడ్డిలో  గిరిజన సంక్షేమ సంఘం ఆఫీసులో  జైపాల్  నాయక్ బొమ్మరెడ్డి గూడెం సర్పంచ్ , చేతులమీదుగా ,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 25, నవంబర్,డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ  అంబేద్కర్ భావన్లో  "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన  కరపత్రం  జైపాల్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రెడ్డి గూడెం సర్పంచ్ గారి చేతుల మీదుగా   సంగారెడ్డి లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడుతు జిల్లాలో ఉన్న గిరిజన సమాజం మరియు బహుజన సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు...