వార్డు మెంబర్ల బహిరంగ సభకు నాగబెల్లి జ్యోతి మహేష్‌కు ఆహ్వానం
వార్డు మెంబర్ల బహిరంగ సభకు నాగబెల్లి జ్యోతి మహేష్‌కు ఆహ్వానంతెలంగాణ కెరటం | సూర్యాపేట జిల్లామునగాల, నవంబర్ 25:నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపకురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ గారిని ఫోరం నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.రేపు కోదాడలో నిర్వహించనున్న భారీ బహిరంగ వార్డు మెంబర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆమెను సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రకళ ఠాకూర్, మునగాల మండల వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షుడు సూరేపల్లి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.