పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి దర్వాజ ఎత్తడం
పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి దర్వాజ ఎత్తడం తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25): నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలో పద్మావతి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్వాజా ఎత్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నేతి రఘుపతి ఉపాధ్యక్షులు ఏడు దొడ్ల వెంకటరామిరెడ్డి సెక్రటరీ కొండూరు ఆంజనేయులు ఇంజనీరింగ్ నీల గోవర్ధన్, మామిడాల రమేష్, కోశాధికారులు గుత్త నరసింహారెడ్డి, పబ్బాతి వీరారెడ్డి గౌడ్ మరియు తదితర భక్తులు పాల్గొన్నారు.