మునగాల మండలంలో ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన సుంకరి నాగయ్య

తెలంగాణ కెరటం – సూర్యాపేట జిల్లామునగాల, నవంబర్ 25:మునగాల మండలంలో ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన సుంకరి నాగయ్యసూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య సందర్శించి, అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాల అంగన్‌వాడీ టీచర్ల వివరాలు:మునగాల-I: డి. కృపారాణిమునగాల-II: ఎస్. మనెమ్మమునగాల-III: ఎల్. కమలమునగాల-IV: జి. సంధ్యారాణిమునగాల-V: టి. మాణిక్యమ్మమునగాల-VI: పి. యల్లమ్మఈ పర్యటనలో భాగంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పిల్లల హాజరు శాతం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు మరియు బాలింతలకు అందుతున్న సంక్షేమ సేవల గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,...