ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః కార్తీక మాస వనభోజనాలు – ఘన విజయం
ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమఃకార్తీక మాస వనభోజనాలు – ఘన విజయంరిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గంశ్రీ ఆర్య వైశ్య సంఘం బాచుపల్లి (వాసవి క్లబ్ బాచుపల్లి – 4192) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 102 మంది ఆర్య వైశ్య ఆడపడుచులు జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సామూహికంగా హారతి సమర్పించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.పెద్దల కోసం ఆధ్యాత్మిక ప్రవచనాలు, చిన్నారుల కోసం ఆటలు మరియు వినోద కార్యక్రమాలు,...