పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలు, శుభ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలు, శుభ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్ ఈ సందర్భంగా పాల్గొన్న కార్యక్రమాల వివరాలు:పటాన్చెరు వీరభద్రీయ సంఘ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.పాటిలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్‌లో గుజ్జేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ష వర్ధన్ హర్షిత వివాహ వేడుకలో పాల్గొన్నారు.ముత్తంగిలోని పీసర్గా ర్డెన్ ఫంక్షన్ హాల్‌లో పల్లె నర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్య ఉదయ్ కిరణ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఉస్మాన్ నగర్‌లోని హెచ్ వై-ఓ ఎన్ ఈ కన్వెన్షన్‌లో కోడిమల శ్రీనివాస్ రాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన...