గోవులకు ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మన్నవ సాంబశివరావు, రామమణి కుటుంబ సభ్యులు

గోవులకు ట్రాక్టర్ లోడ్ గడ్డి దానం చేసిన మన్నవ సాంబశివరావు, రామమణి కుటుంబ సభ్యులు మనవడు మన్నవ దేవాన్ష్ జన్మదినం సందర్భంగా గోవులకు గడ్డి దానం షాద్నగర్  నవంబర్ 26( తెలంగాణ కెరటం)చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాల లోని గోవుల కోసం పట్టణంలోని సాయి బాలాజీ వెంచర్ కు చెందిన  మన్నవ సాంబశివరావు రామమణి దంపతులు వారి కుమారుడు మన రాజేష్ కోడలు అనూష, మనవడు దేవాన్ష్, జయంష్ కలిసి ఒక ట్రాక్టర్ లోడ్ గడ్డిని గురువారం గోవులకు దానం చేశారు. గోవులపై ప్రేమతో తమ మనవడు మనవ దేవాన్ష్ జన్మదినం సందర్భంగా గడ్డిని దానం చేసినట్లు వారు తెలిపారు....