బోధించు! సమీకరించు!! పోరాడు
బోధించు! సమీకరించు!! పోరాడు!!! మాలల హక్కుల సాధన సమితి – తెలంగాణ రాష్ట్ర కమిటీ మెదక్‌లో ఘనంగా భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన మాలల హక్కుల సాధన సమితి నాయకులు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని టంగో భవన్లో మాలల హక్కుల సాధన సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పోతరాజు కుమార్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి స్వామి, గరిజల స్వామి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, దళిత రత్న అవార్డు గ్రహీత...