బిజెపి ఎన్ని కుట్రలు చేసిన రాజ్యాంగాన్ని మార్చలేరు.
బిజెపి ఎన్ని కుట్రలు చేసిన రాజ్యాంగాన్ని మార్చలేరు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ ప్రభుత్వ విధానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ. జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ల విమర్శ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఏం. బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూభారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి విలువలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సవాలుగామారుతున్నాయని విమర్శించారు....