బిజెపి నేతల ముందస్తు అరెస్ట్.

బిజెపి నేతల ముందస్తు అరెస్ట్. అరెస్టులతో పోరాటాన్ని నిలువరించలేరు.  బిజెపి నాయకులు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26): సీఎం పర్యటన సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అక్రమ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బిజెపి నాయకులు విమర్శించారు అరెస్టులతో పోరాటాన్ని నిలువరించలేరని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగాగురువారం ఉదయం బీజేపీ సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, బీజేపీ నాయకులు చందు లాల్ చౌహాన్, కార్తీక్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కొంతమంది నేతలను ఉప్పునుంతల...