రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు.
రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇంటికి వచ్చి అరెస్టు చేశారు. పాత్కుల శ్రీశైలం ఆవేదన. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26): మాలల రోస్టర్ పాయింట్ల సమస్య పరిష్కరించాలని, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన తెలిపే అవకాశం ఉందనే కారణంతో గురువారం ఇంటెలిజెన్స్ అధికారులు ఇంటికి వచ్చి తనను అరెస్టు చేయడం జరిగిందని పాత్కుల శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు.మాల సామాజిక వర్గానికి సంబంధించిన రోస్టర్ పాయింట్ల సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, తమ హక్కుల కోసం గొంతెత్తడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, సమస్యలను...