నూతన వధూ వధువులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా జర్నలిస్టు చెన్నయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్

నూతన వధూ వధువులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా జర్నలిస్టు చెన్నయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్  తెలంగాణ వికారాబాద్ జిల్లా ప్రతినిది నవంబర్ 26  వికారాబాద్ జిల్లా అసెంబ్లీ మండల్ కుల్కచర్ల మండల్ నంచర్ల గ్రామం అన్నారెడ్డి గాయత్రమ్మ దంపతుల కుమారుడు సాయి వరుణ్ నికిత దంపతులను ఆశీర్వదించడం జరిగింది ఎన్నో భూములు పంపించిన గాయత్రమ్మ కన్నా రెడ్డి దంపతుల కుమారుని  వివాహస్తంలో పాల్గొన్న గుండాల్ గ్రామవాసులు హిందూ హాయిని ప్రెసిడెంట్ పాలుగోన్నారు.