రాజ్యాంగాన్ని గౌరవించడం మాటల్లో కాదు.. ఆచరణలో చూపాలి
రాజ్యాంగాన్ని గౌరవించడం మాటల్లో కాదు.. ఆచరణలో చూపాలి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న బిజెపి బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : రాజ్యాంగాన్ని గౌరవించడం మాటల్లో కాదు.. ఆచరణలో చూపాలని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ నాయకత్వంలో గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం అందించిన హక్కులు, సమానత్వం,...